Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా బోర్డు ఘాటు లేఖ

Follow Udayam on Google
హరిక శర్మ Jul 09, 2026 7:44 AM హైదరాబాద్General
కృష్ణా బోర్డు ఘాటు లేఖ - Udayam
కృష్ణా బోర్డు అధికార పరిధిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూనే, ఏపీకి వ్యతిరేకంగా అదే పరిధిని వాడమనడం చట్టవిరుద్ధమని తెలంగాణకు బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి అనుకూల, ప్రతికూల వాదనలు చేయకూడదని ఆక్షేపించింది. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తిపై చర్యలకు బోర్డు విముఖత చూపింది. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు ఇరు రాష్ట్రాలు సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలని లేఖలో పేర్కొంది.

Comments

G
Loading comments...