Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 09, 2026 7:50 AM హైదరాబాద్General
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్ - Udayam
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని కెనడా విశ్వవిద్యాలయాలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. భారత్‌లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్‌తో హైదరాబాద్‌లో జరిగిన భేటీలో వ్యాపారం, వాణిజ్య బలోపేతంపై చర్చించారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీల్లో భాగస్వామ్యంపై చర్చించగా, డిసెంబరులో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్‌కు కెనడా ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.

Comments

G
Loading comments...