Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.100 కోట్ల నిందితురాలు ప్రసన్న మృతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 09, 2026 8:18 AM హైదరాబాద్General
రూ.100 కోట్ల నిందితురాలు ప్రసన్న మృతి - Udayam
షేర్స్ బజార్ రూ.100 కోట్ల మోసం కేసులో నిందితురాలు అట్లూరి ప్రసన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూయార్క్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈమెపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో చీటింగ్ కేసు నమోదైంది. అల్గారిథమ్ ట్రేడింగ్ పేరిట దాదాపు ఆరు వేల మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఈమెపై ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...