Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భర్తను నరికి సూట్‌కేసులో కుక్కిన భార్య!

Follow Udayam on Google
Sanya Dhingra Jun 09, 2026 10:07 AM జాతీయంGeneral
భర్తను నరికి సూట్‌కేసులో కుక్కిన భార్య! - Udayam
చెన్నైలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కాళ్లు, చేతులు, తల లేని మొండాన్ని సూట్‌కేసులో కుక్కి పెరంబూర్ రైల్వే స్టేషన్‌లో వదిలేసింది. ప్లాట్‌ఫారమ్‌పై లభ్యమైన ఆ సూట్‌కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ దుస్తుల బార్‌కోడ్, లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

Comments

G
Loading comments...