Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 11, 2026 10:13 AM గుంటూరుGeneral
భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం - Udayam
భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో శేషకుమారి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. పాతమల్లాయపాలెంకు చెందిన నాగిరెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన శేషకుమారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు ఎస్సై నరహరి తెలిపారు.

Comments

G
Loading comments...