Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వక్ఫ్ అవినీతిపై మౌనమెందుకు?: యోగి

Follow Udayam on Google
శివ కుమార్ Jul 08, 2026 7:54 AM జాతీయంGeneral
వక్ఫ్ అవినీతిపై మౌనమెందుకు?: యోగి - Udayam
అయోధ్య రామాలయం విరాళాలపై మాట్లాడే విపక్షాలు, వక్ఫ్ బోర్డు అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ సనాతన ధర్మంపై దాడి చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రామాలయ విరాళాల నిజానిజాలు తేల్చేందుకు 'శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్టు కోరిక మేరకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...