వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) నిరంతరం బంగారం కొనుగోలు చేస్తుండటంతో దేశంలో పసిడి నిల్వల విలువ 115.8 బిలియన్ డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరగడం కూడా ఇందుకు కారణమైంది.
ఈ మొత్తం నిల్వల విలువ గత రెండేళ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం. దేశ ఆర్థిక విధానంలో బంగారం నిల్వలు ఇప్పుడు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి.
Comments
Loading comments...

