Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరాధార ఆరోపణలు: చంపత్

శ్రీజ రెడ్డి Jul 07, 2026 3:17 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
నిరాధార ఆరోపణలు: చంపత్ - Udayam Digital
అయోధ్య విరాళాల చోరీ కేసులో వస్తున్న ఆరోపణలు నిరాధారమని ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ స్పష్టం చేశారు. ఈ వివాదంపై దర్యాప్తు జరుగుతున్నందునే తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నట్లు ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాతే ఈ వ్యవహారంపై పూర్తిగా స్పందిస్తానని ఆయన వెల్లడించారు. జూన్ 6 నుంచి సాగుతున్న వదంతులకు ఈ ప్రకటనతో తెరపడింది.

Comments

G
Loading comments...