వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో ప్రేమ వివాహం చేసుకున్న దివ్యదర్శినిని ఇంటికి రమ్మంటూ ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. అయినా ఆమె వినకపోవడంతో రోడ్డుపై పడి తీవ్రంగా రోదించారు.
అయితే, తన భర్త పెరుమాళ్‌తోనే వెళ్తానని యువతి స్పష్టం చేయడంతో పోలీసులు ఆమెను భర్తతో పంపించివేశారు.
Comments
Loading comments...

