వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో మరో కీలక మార్పు రానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉండగా, త్వరలోనే 25 శాతం ఇథనాల్ కలిపిన ఈ25 పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ వ్యూహాత్మక మార్పు ద్వారా ముడి చమురు దిగుమతులు మరియు కాలుష్యం భారీగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
Comments
Loading comments...

