Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కల్యాణ్‌పై కేసు ఎందుకు పెట్టలేదు?

Follow Udayam on Google
Anusha Jun 18, 2026 5:47 PM కరీంనగర్General
పవన్ కల్యాణ్‌పై కేసు ఎందుకు పెట్టలేదు? - Udayam
ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయకపోవడంపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చేతగానితనంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ భావజాలంపై దాడులు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. ఉద్యమానికి కేంద్రమైన కరీంనగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం త్యాగాలను అవమానించడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...