వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్న హైదరాబాద్‌ను సరిదిద్దకుండా ఫ్యూచర్ సిటీ నిర్మించడంపై ఎవరూ నమ్మకం ఉంచడం లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనతో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, ప్రస్తుత వర్షాలకు నగర దుస్థితే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని విస్మరించడం సరికాదని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

