Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఇవ్వట్లేదు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 24, 2026 10:34 AM హైదరాబాద్General
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఇవ్వట్లేదు - Udayam
ఎంపీ అరవింద్ కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల పనులకు గాను కేవలం రూ.8,500 కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరుతున్నారని, మొత్తం ప్రాజెక్టును ఎందుకు ఇవ్వట్లేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి రిపేర్లు చేయలేదని, రూ.లక్ష కోట్లు కాజేసిన కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని దిల్లీలో విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.

Comments

G
Loading comments...