Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు?

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 24, 2026 7:35 AM జాతీయంGeneral
కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు? - Udayam
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతిపై కేవలం రూ.8,500 కోట్ల పనులకే సీబీఐ విచారణ ఎందుకు కోరుతున్నారని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...