Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం నిషేధంతో ఎవరికి నష్టం?

Follow Udayam on Google
విహార్ Aug 14, 2026 10:12 PM జాతీయంGeneral
మద్యం నిషేధంతో ఎవరికి నష్టం? - Udayam
బిహార్‌లో 2016 ఏప్రిల్‌ 5 నుంచి సంపూర్ణ మద్యం నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధం వల్ల అవినీతి నేతలు, అధికారులు, మద్యం మాఫియాకే ప్రయోజనం కలుగుతోందని జన సురాజ్‌ నేత ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోపించారు. నిషేధం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు. నిషేధం నేపథ్యంలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలు పెరిగాయని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...