Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురుగుల మందు డబ్బాతో సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన

Follow Udayam on Google
Harika Oct 08, 2026 1:02 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ గ్రామంలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...