Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇప్పటికీ శ్రీవారి లడ్డూ కల్తీ జరుగుతోంది: విజయసాయి

Follow Udayam on Google
Harika Oct 08, 2026 12:54 PM అమరావతిGeneral
ఇప్పటికీ శ్రీవారి లడ్డూ కల్తీ జరుగుతోంది: విజయసాయి - Udayam
టీటీడీలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రక్షాళన చేసిందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. శ్రీవారి లడ్డూ కల్తీ ఇప్పటికీ జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని, అయితే జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఈ అంశాన్ని ఉపయోగించుకున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...