వార్తలకు తిరిగి వెళ్లండి

SIRలో ముషీరాబాద్ భోలక్‌పూర్‌లో బోగస్ ఫారం-7 వ్యవహారం వెలుగుచూసింది. 24 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో ఆయన భార్య ఓటు తొలగించాలంటూ దరఖాస్తు రావడం కలకలం రేపింది. ఆమె ఓటు తొలగిపోవడంతో తిరిగి ఫారం-6తో నమోదు చేసుకున్నారు.
ఇదే ప్రాంతంలో మరో 30 మంది ఓట్ల తొలగింపునకు బోగస్ ఫారం-7లు సమర్పించిన ఆరోపణలపై బీజేపీ బీఎల్‌ఏ బాలచందర్‌పై కేసు నమోదైంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
Comments
Loading comments...

