Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు: రాహుల్ గాంధీ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 24, 2026 2:18 PM జాతీయంGeneral
విద్యార్థులను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు: రాహుల్ గాంధీ - Udayam
జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగిస్తున్న విద్యార్థులను బెదిరించడం తగదని, భవిష్యత్తులో దీనికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని డీయూను ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...