Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 7:27 PM కడపGeneral
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలంలో రెండు బైక్‌లు ఎదురెదురుగాీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...