Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా చదువులకు దీప్కేకు డబ్బు ఎక్కడిది?

Follow Udayam on Google
రచన దేవి Aug 02, 2026 2:48 PM జాతీయంGeneral
అమెరికా చదువులకు దీప్కేకు డబ్బు ఎక్కడిది? - Udayam
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు జరపాలని ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. అమెరికాలో దీప్కే చదువులకు అవసరమైన నిధులు ఎలా సమకూరాయో విచారించాలని ఆదాయపు పన్ను అధికారులకు ఫిర్యాదు చేశారు. సీజేపీకి కపిల్ సిబల్ ప్రకటించిన రూ.కోటి న్యాయ సహాయ నిధిపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...