వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని, భారాస ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నేత కేటీఆర్ స్పష్టం చేశారు.
జిందాల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా రాజకీయ పరిణామాలు, డీలిమిటేషన్ అంశాలపై ఆయన మాట్లాడారు.
Comments
Loading comments...

