Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నన్ను బెదిరించే వారు పుట్టలేదు: సంజయ్

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:14 PM కరీంనగర్General
నన్ను బెదిరించే వారు పుట్టలేదు: సంజయ్ - Udayam
కేసీఆర్ హెచ్చరికలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తనను బెదిరించే వారు ఈ భూమిపై పుట్టలేదని, కేసీఆర్‌ను ఫామ్‌హౌస్ నుంచి బయటకు లాకొచ్చిందే బీజేపీ అని ఆయన తేల్చిచెప్పారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ధరణి అక్రమాలు, రాష్ట్రంలో భూ కబ్జాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరును తీవ్రంగా ఎండగట్టారు.

Comments

G
Loading comments...