Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాకేం సంబంధం లేదు: ఆదిత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:01 PM జాతీయంGeneral
నాకేం సంబంధం లేదు: ఆదిత్య - Udayam
దిశా శాలియాన్ మృతి కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు చేర్చడంపై శివసేన నేత ఆదిత్య ఠాక్రే తీవ్రంగా స్పందించారు. ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కొందరు రాజకీయ దురుద్దేశంతో ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సత్యం పక్షాన నిలబడే తమ పోరాటాన్ని ఇలాంటి కుట్రలు ఆపలేవని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...