వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయన బాల్యమిత్రుడు శామళ్‌దాస్ ప్రత్యేక లేఖ రాశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మోదీని శ్రీకృష్ణుడిగా, తనను సుదాముడిగా అభివర్ణించారు.
మోదీ సంకల్పబలాన్ని, 25 ఏళ్ల ప్రజాజీవితాన్ని ప్రశంసించిన ఆయన.. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మిత్రుడి ప్రయాణం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

