Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడ్డి మందు తాగి తండ్రీకూతురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:27 PM ఖమ్మంGeneral
గడ్డి మందు తాగి తండ్రీకూతురు మృతి - Udayam
ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు, కుమారుడికి కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగించి, తండ్రి శ్రీనివాసరావు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రీకూతురు మృతిచెందగా, కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...