Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టపగలే ఇంట్లో భారీ చోరీ

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:09 PM హైదరాబాద్General
పట్టపగలే ఇంట్లో భారీ చోరీ - Udayam
వికారాబాద్ జిల్లా మిత్రనగర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. టీ కొట్టుకు వెళ్లిన దంపతుల ఇంట్లో తలుపులు పగలగొట్టి పది తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...