Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా–మూసి సంగమం ఎక్కడుందో తెలుసా?

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 08, 2026 10:19 AM పల్నాడు General
కృష్ణా–మూసి సంగమం ఎక్కడుందో తెలుసా? - Udayam
కృష్ణా, మూసి నదుల సంగమం దాచేపల్లి మండలం పొందుగల అవతలి వైపు ఉన్న వాడపల్లి (వజీరాబాద్)లో జరుగుతోంది. వికారాబాద్ అనంతగిరి కొండలలో జన్మించిన మూసి నది హైదరాబాద్ మీదుగా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది. వాడపల్లి కృష్ణా, మూసి నదుల సంగమ ప్రాంతం కావడంతో పవిత్ర క్షేత్రంగా వెలుగొందుతోంది. నది ఒడ్డున మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...