Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జర్మనీ KFW బృందం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 22, 2026 5:00 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జర్మనీ KFW బృందం - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం పటాచామర్లపల్లిలో ప్రకృతి వ్యవసాయ అమలు తీరును తెలుసుకునేందుకు KFW ( కె ఎఫ్ డబ్ల్యు జర్మనీ బ్యాక్ )జర్మనీ బృందం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించింది. రైతుల అనుభవాలు, కాంపాక్ట్ బ్లాక్‌లు, FPO ( ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కార్యకలాపాలు, కేడర్ల పనితీరును పరిశీలించింది. మల్బరీ A-గ్రేడ్ మోడల్‌ను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడింది.

Comments

G
Loading comments...