Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరంగ్‌ శక్తి విన్యాసాల్లో తొలిసారి అమెరికా ఎఫ్‌-35

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 5:15 PM జాతీయంGeneral
తరంగ్‌ శక్తి విన్యాసాల్లో తొలిసారి అమెరికా ఎఫ్‌-35 - Udayam
భారత వాయుసేన నిర్వహించే ‘తరంగ్‌ శక్తి’ విన్యాసాల్లో తొలిసారి అమెరికా ఎఫ్‌-35 స్టెల్త్‌ యుద్ధవిమానం పాల్గొననుంది. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 12 వరకు జోధ్‌పుర్‌లో రెండో విడత విన్యాసాలు జరగనున్నాయి. అమెరికాతో పాటు మరో ఏడు దేశాల వాయుసేనలు పాల్గొంటాయి. వివిధ దేశాల వాయుసేనల మధ్య సమన్వయాన్ని పెంచడం విన్యాసాల ఉద్దేశమని ఐఏఎఫ్‌ తెలిపింది.

Comments

G
Loading comments...