Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతలపై జగదీష్ రెడ్డి ప్రశ్నలు

Follow Udayam on Google
Harika Sep 22, 2026 5:26 PM హైదరాబాద్General
అనుమతి లేకుండా ఇతరుల ఆస్తుల వద్దకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా వెళ్లారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రవాణా ఖర్చు పార్టీదా, ప్రభుత్వందా? దీని వెనుక సీఎం లేదా డిప్యూటీ సీఎం ఉన్నారా అని నిలదీశారు.

Comments

G
Loading comments...