Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల శ్రమకు సమాజం తగిన విలువ ఇవ్వట్లేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 5:14 PM జాతీయంGeneral
కార్మికుల శ్రమకు సమాజం తగిన విలువ ఇవ్వట్లేదు  - Udayam
కార్మికులకు తక్కువ వేతనాలు లభిస్తున్నాయని, వారి శారీరక శ్రమను గౌరవించడంలో సమాజం విఫలమైందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కూలీపై దాడి కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. నిద్రకు భంగం కలిగించొద్దన్న కూలీపై దాడి చేసిన కేసులో నిందితుడికి ట్రయల్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దాన్ని సవాల్‌ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...