వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘కోర్ అర్బన్ రిజిన్యూవల్–2026’ (CURE) బిల్లుకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది.
దీంతో 70 ఏళ్ల నాటి GHMC–1955 చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి రానుంది. ‘ఒక నగరం–ఒకే పాలన’ లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలను ఏకీకృతం చేశారు. మార్కెట్ విలువ ఆధారంగా పన్ను విధించనుండగా, 375 చదరపు అడుగుల లోపు ఇళ్లకు ఏడాదికి రూ.101 పన్ను విధించనున్నారు.
Comments
Loading comments...

