Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టిన గంటల్లోనే శిశువుల దృష్టిలో తేడా.. అధ్యయనంలో వెల్లడి

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 5:11 PM అంతర్జాతీయంGeneral
పుట్టిన గంటల్లోనే శిశువుల దృష్టిలో తేడా.. అధ్యయనంలో వెల్లడి - Udayam
పుట్టిన కొన్నిగంటల్లోనే ఆడ, మగ శిశువుల దృష్టిలో తేడా కనిపించిందని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం తెలిపింది. 130 మంది శిశువులను పరిశీలించగా ఆడపిల్లలు ముఖాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టారు. మగ శిశువులు వస్తువులను ఎక్కువగా చూశారు. హార్మోన్లు, జన్యువులు ఈ తేడాకు కారణమై ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు.

Comments

G
Loading comments...