Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఒత్తిడి తగ్గితే 7 రోజుల్లో హర్మూజ్‌ తెరుస్తాం

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 5:12 PM అంతర్జాతీయంGeneral
అమెరికా ఒత్తిడి తగ్గితే 7 రోజుల్లో హర్మూజ్‌ తెరుస్తాం - Udayam
అమెరికా సైనిక ఒత్తిడి తగ్గించి, ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హర్మూజ్‌ జలసంధిని తెరుస్తామని ఇరాన్‌ తెలిపింది. ఈ ప్రతిపాదనను మొజ్తబా ఖమేనీ ఆమోదించారు. యూఎన్‌ సమావేశాలను దౌత్య చర్చలకు వేదికగా ఉపయోగించుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది. ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు రాయిటర్స్‌ తెలిపింది.

Comments

G
Loading comments...