Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశ్రామిక పార్కుల్లో ఖాళీ ప్లాట్లపై చర్యలు ఎప్పుడూ?

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 29, 2026 12:03 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పారిశ్రామిక పార్కుల్లో ఖాళీ ప్లాట్లపై చర్యలు ఎప్పుడూ? - Udayam
ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల్లో భూములు పొంది, గడువులోగా పరిశ్రమలు పెట్టకపోవడంతో వందల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం వెనక్కి తీసుకోవాల్సి ఉన్నా చర్యలు ఆలస్యమవుతున్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 200 మంది యూనిట్లు ఏర్పాటు చేయలేదని గుర్తించారు. వీటిని వెనక్కి తీసుకుని కొత్త వారికి ఇవ్వాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...