Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ఫిర్యాదులకు వాట్సాప్ సేవలు: సీఎం చంద్రబాబు

కిషోర్ కుమార్ Jun 29, 2026 10:37 AM అమరావతి 0 viewsabout 2 hours ago
ప్రజా ఫిర్యాదులకు వాట్సాప్ సేవలు: సీఎం చంద్రబాబు - Udayam Digital
ప్రభుత్వ సేవలను సులభతరం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆన్‌లైన్‌తో పాటు ‘మనమిత్ర’ వాట్సప్‌లో పంపే వాయిస్ మెసేజ్‌లను కూడా ఫిర్యాదులుగా స్వీకరించి, సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 3 వేల ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలను రాబోయే మూడు నెలల్లో పరిష్కరించాలని టెలికాం సంస్థలను కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...