Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీకి రూ. 10 లక్షల విరాళం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jun 29, 2026 5:06 PM తిరుపతిGeneral
టీటీడీకి రూ. 10 లక్షల విరాళం - Udayam
కాకినాడకు చెందిన వి.ఎస్.ఎన్ నిర్మాణ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం అందించింది. తిరుపతిలోని టీటీడీ ఈవో కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు ఈ చెక్కును ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వి.ఎస్.ఎన్. నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్టనర్ ఆర్.ఎస్. శాంతారామ్ మరియు సంస్థ ప్రతినిధులు దుర్గా కామాక్షి, జాస్తి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...