Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌లో ముద్రా లోన్‌ అప్రూవ్‌ మెసేజ్ లు ఫేక్

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 3:41 PM జాతీయంవాణిజ్యం
వాట్సప్‌లో ముద్రా లోన్‌ అప్రూవ్‌ మెసేజ్ లు ఫేక్ - Udayam
‘ముద్రా లోన్‌ మంజూరైంది.. ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ వివరాలు పంపండి’ అంటూ వచ్చే వాట్సప్‌ సందేశాలను నమ్మొద్దని కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి ప్రచారం అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేసింది. ముద్రా నేరుగా రుణాలు ఇవ్వదని, ఏజెంట్లు లేదా మధ్యవర్తులు ఉండరని తెలిపింది. రుణాల కోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలను సంప్రదించాలని సూచించింది.

Comments

G
Loading comments...