Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌ గ్లోబల్ సీఈవోగా క్రెడ్ వ్యవస్థాపకుడు

Follow Udayam on Google
Suresh Jun 22, 2026 7:38 PM జాతీయంబిజినెస్
వాట్సప్‌ గ్లోబల్ సీఈవోగా క్రెడ్ వ్యవస్థాపకుడు - Udayam
క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా వాట్సప్‌ గ్లోబల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈవో విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో ఆయన నియమితులయ్యారని మెటా అధికారికంగా ప్రకటించింది. కునాల్‌ షా అనుభవం వాట్సప్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని మెటా పేర్కొంది. ఆయన మార్గనిర్దేశంలో ఈ సంస్థ కొత్త పుంతలు తొక్కుతుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...