వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్ కొత్త 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు మరో మూడు రోజుల గడువు పొడిగించింది. సైబర్ నేరాల ముప్పుపై కేంద్రం నోటీసులు జారీ చేసింది.
ఈ వివాదంపై సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారతదేశంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోమని వాట్సప్ కేంద్రానికి స్పష్టం చేసింది.
Comments
Loading comments...

