Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సేవలకు వాట్సాప్‌ ఏఐ చాట్‌బాట్‌

Follow Udayam on Google
Harika Aug 22, 2026 7:18 PM ములుగు General
విద్యుత్‌ సేవలకు వాట్సాప్‌ ఏఐ చాట్‌బాట్‌ - Udayam
విద్యుత్‌ వినియోగదారులకు వేగవంతమైన సేవల కోసం టీజీ ఎన్పీడీసీఎల్‌ వాట్సాప్‌ ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ములుగు సర్కిల్‌ ఎస్‌ఈ బి.బిక్షపతి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదులు, బిల్లింగ్‌, కొత్త కనెక్షన్‌, సోలార్‌ వివరాలను 24 గంటలూ పొందవచ్చు. 87124 81489 నంబర్‌ను సేవ్‌ చేసి వాట్సాప్‌లో “hi” పంపాలి. అత్యవసర ఫిర్యాదులకు 1912కు ఫోన్‌ చేయాలి.

Comments

G
Loading comments...