Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌లో వయసు నమోదు? కొత్త నిబంధనలపై చర్చ

Follow Udayam on Google
హరిక శర్మ Aug 02, 2026 5:43 PM జాతీయంబిజినెస్
వాట్సప్‌లో వయసు నమోదు? కొత్త నిబంధనలపై చర్చ - Udayam
వాట్సప్‌లో పుట్టిన తేదీ నమోదు చేయాలంటూ కొందరు భారతీయ వినియోగదారులకు నోటిఫికేషన్లు రావడంతో కొత్త వయోపరిమితి నిబంధనలపై చర్చ జరుగుతోంది. భారత్‌లో రానున్న చట్టాల మేరకు వయసు వివరాలు అవసరమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వాట్సప్‌ లేదా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

Comments

G
Loading comments...