Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ అమ్మాయి సాధించిన అద్భుతం ఏంటి?

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jun 25, 2026 3:59 PM జాతీయంGeneral
ఆ అమ్మాయి సాధించిన అద్భుతం ఏంటి? - Udayam
మధ్యప్రదేశ్ అటవీ శాఖ భర్తీ చేయ తలపెట్టిన ఎనిమిది ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు ఒకే ఒక్క మహిళా అభ్యర్థి హాజరైంది. పోటీని చూసి ఇతరులు వెనకడుగు వేసిన వేళ, ఆమె ధైర్యంగా నిలబడింది. నిర్ణీత ఫిజికల్ టెస్టులో భాగంగా పదిహేను కిలోమీటర్లు నడిచి ఆమె ఆ ఉద్యోగాన్ని సాధించింది. మిగిలిన ఏడు పోస్టులు ఖాళీగా మిగిలాయి.

Comments

G
Loading comments...