వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.7 కోట్ల రోడ్డు పనులేవి?

నర్సీపట్నం-తుని రహదారి గోతులమయమై ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డు ఆధునికీకరణకు రూ.7.2 కోట్లు మంజూరై గతేడాది డిసెంబరులో శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు.
ఒప్పందం ప్రకారం పనులు చేయని గుత్తేదారుకు నోటీసులు ఇచ్చామని, త్వరలోనే రోడ్డు బాగుచేసేలా చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...