Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోద ముద్ర

లక్ష్మి దేవి Jun 29, 2026 11:59 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోద ముద్ర - Udayam Digital
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తీసుకొచ్చిన పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కంట్రోల్ బిల్లు 2026కు శాసనసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభలో ఈ బిల్లుకు భారీ మద్దతు లభించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 176 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 41 ఓట్లు పడ్డాయి. విపక్షాల అభ్యంతరాల నడుమ అధికార పక్షం మెజారిటీతో ఈ బిల్లును సభలో విజయవంతంగా ఆమోదింపజేసుకుంది.

Comments

G
Loading comments...