Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్ట్ ఆసియా ఉద్రిక్తతలతో డిమాండ్ మందగింపు.. నెస్లే ఆందోళన

Follow Udayam on Google
హరిక శర్మ Aug 04, 2026 2:37 PM జాతీయంబిజినెస్
వెస్ట్ ఆసియా ఉద్రిక్తతలతో డిమాండ్ మందగింపు.. నెస్లే ఆందోళన - Udayam
వెస్ట్ ఆసియా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, షిప్పింగ్ అంతరాయాల ప్రభావంతో సమీప కాలంలో వినియోగం మందగించే అవకాశం ఉందని నెస్లే ఇండియా తెలిపింది. ఇవి సరఫరా వ్యవస్థ, ముడి సరుకు వ్యయాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. అయితే బ్రాండ్లు, తయారీ సామర్థ్యంపై పెట్టుబడులు కొనసాగిస్తూ ప్రీమియం ఉత్పత్తులు, అధిక అమ్మకాల ద్వారా వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Comments

G
Loading comments...