Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్‌ తో మోదీ భేటీ

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 4:21 PM జాతీయంGeneral
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్‌ తో మోదీ భేటీ - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఇరుదేశాల సంబంధాలు, పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. శాంతి, స్థిరత్వం కోసం సంభాషణ, దౌత్య మార్గాలే పరిష్కారమని మోదీ స్పష్టం చేశారు. హర్మూజ్‌ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్యానికి భద్రత అవసరమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...