Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావపై 'విష ఇంజెక్షన్' ప్రయోగించి బావమరిది హత్య

Follow Udayam on Google
రాజిత దేవి Jul 13, 2026 8:34 AM నెల్లూరుGeneral
బావపై 'విష ఇంజెక్షన్' ప్రయోగించి బావమరిది హత్య - Udayam
రూ. కోట్ల విలువైన ఆస్తి కోసం నెల్లూరు జిల్లా వ్యవసాయాధికారి శ్రీహరిని సొంత బావమరిది హరికృష్ణ పక్కా పథకం ప్రకారం హత్య చేశాడు. పెంచలకోన దర్శనం ముగించుకుని తిరిగొస్తుండగా.. ఇద్దరు అనుచరుల సాయంతో కుక్కలను చంపే విష ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశాడు. అనంతరం దీనిని గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హరికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Comments

G
Loading comments...