Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నాం బాధితుడి ఆవేదన

Follow Udayam on Google
మానస శర్మ Jul 13, 2026 7:11 AM అమరావతిGeneral
వియత్నాం బాధితుడి ఆవేదన - Udayam
వియత్నాం బోటు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన విజయవాడ డిస్ట్రిబ్యూటర్ మహిపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. కళ్లముందే పడవ తిరగబడిందని, కానీ అందులో ఉన్నది మనవాళ్లేనని ఊహించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి అధికారుల నుంచి అత్యవసర వైద్యం సకాలంలో అందకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయని తెలిపారు. ఆనందంగా వెళ్లిన విహారయాత్ర ఇలా విషాదాంతమవడంపై గద్గద స్వరంతో కన్నీరుమున్నీరయ్యారు.

Comments

G
Loading comments...